తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నామినేషన్​ వేసిన పళనిస్వామి, స్టాలిన్ - డీఎంకే అధినేత

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నామినేషన్​ దాఖలు చేశారు. మరోవైపు శాసనసభా ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సైతం కొలతూర్​ నియోజకవర్గం అభ్యర్థిగా నామపత్రాలు సమర్పించారు.

Stalin,  Palaniswami files nomination
నామినేషన్​ దాఖలు చేసిన డీఎంకే అధినేత

By

Published : Mar 15, 2021, 2:43 PM IST

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నామినేషన్​ దాఖలు చేశారు. ఎడప్పాడి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.

నామపత్రాలు సమర్పిస్తోన్న ముఖ్యమంత్రి కే.పళనిస్వామి..

డీఎంకే అధినేత..

డీఎంకే అధినేత, తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ నామినేషన్​ దాఖలు చేశారు. చెన్నైకి సమీపంలోని కొలతూర్​ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.

నామినేషన్​ దాఖలు చేసిన డీఎంకే అధినేత

2011నుంచి కొలతూర్​ స్థానానికి స్టాలిన్​ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇదీ చదవండి:కేరళ సీఎం విజయన్​ నామినేషన్​ దాఖలు

ABOUT THE AUTHOR

...view details