తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్వారీ ప్రమాదంలో ఏడుగురు మృతి - క్వారీ ప్రమాదం తాజా సమాచారం

రాజస్థాన్​లో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ క్వారీలో శిథిలాలు మీద పడి ఏడుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.

Seven labourers dead
క్వారీ ప్రమాదంలో ఏడుగురు మృతి

By

Published : Aug 12, 2021, 2:47 AM IST

రాజస్థాన్‌ భిల్వారా జిల్లాలో జరిగిన క్వారీ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని లాచుడా గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ క్వారీలో శిథిలాలు మీద పడటం వల్ల వీరంతా సజీవ సమాధి అయ్యారు.

మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. చనిపోయిన వారిలో అయిదుగురి మృతదేహాలను వెలికి తీసిన అధికారులు.. మిగతా వారి కోసం సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.

ఇదీ చూడండి:బస్సుపై విరిగిపడ్డ కొండ- 10 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details