బిహార్ ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్.. పట్నాలోని తన అధికారిక నివాసాన్ని కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చారు. ఈ భవనంలో సేవలు ఉచితంగా అందించనున్నట్లు తెలుస్తోంది.
కొవిడ్ కేర్ సెంటర్‌గా తేజస్వీ అధికారిక నివాసం - కొవిడ్ కేర్ సెంటర్ తేజస్వీ యాదవ్
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తన అధికారిక నివాసాన్ని కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చారు. ఈ కేంద్రాన్ని కొవిడ్ సేవలకు వినియోగించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు.
తేజస్వీ యాదవ్ అధికారిక నివాసం
ఈ కేంద్రాన్ని కూడా కొవిడ్ సేవలకు వినియోగించాల్సిందిగా కోరుతూ తేజస్వీ ప్రభుత్వానికి లేఖ రాశారు.
ఇదీ చదవండి :కరోనా మహమ్మారితో ఆ ఎంపీ కుమారుడు మృతి