అపహరణ, అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తి 25 ఏళ్ల క్రితం పారిపోయి పోలీసులకు ఇప్పుడు దొరికాడు. వెంటనే అతడ్ని అరెస్టు చేశారు. ఇన్ని సంవత్సరాలకు దొరికినా అతడు నేరస్థుడేనని కోర్టు తేల్చింది. అంతేకాకుండా అతని ఆస్తుల్ని జప్తు చేయాలని ఆదేశించింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో శనివారం జరిగింది.
శిక్షపడిన 25ఏళ్లకు పోలీసులకు చిక్కిన నేరస్థుడు - నేరస్థుడు
అత్యాచారం కేసులో నేరస్థునిగా తేలిన వ్యక్తి 25 సంవత్సరాల తర్వాత పోలీసులకు దొరికాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగింది
అత్యాచారం
సాహిద్ హాసన్ ఓ మహిళను అపహరించి, అత్యాచారం చేశాడు. 1995లో కోర్టు అతన్ని నేరస్థునిగా తేల్చింది. అతని అనుచరులకు పదేళ్ల జైలు శిక్ష పడింది. అనంతరం సాహిద్ పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు.