Rajdhani Express Accident in Gujarat: ముంబయి-దిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలు తప్పేలా చేయాలన్న దురుద్దేశంతో కొందరు దుండగులు ట్రాక్‌పై కాంక్రీట్ స్తంభాన్ని వేసినా.. అదృష్టవశాత్తు ఎలాంటి హాని జరగలేదు.
ఏం జరిగింది?

Railway Track Accident News: ముంబయి నుంచి దిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్.. శుక్రవారం రాత్రి 7.10గంటలకు గుజరాత్ వల్సాద్ జిల్లాలోని అతుల్ స్టేషన్‌కు సమీపంలో ప్రయాణిస్తోంది. ఫెన్సింగ్ వేసేందుకు ఉపయోగించే కాంక్రీట్ స్తంభం ఒకటి.. రైలు లోకోపైలట్‌కు ఆ సమయంలో పట్టాలపై కనిపించింది. దానిపై నుంచే రైలు దూసుకెళ్లగా.. ఆ స్తంభం విరిగి పట్టాల పక్కన పడిపోయింది. వెంటనే లోకోపైలట్ సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఇదీ చదవండి:'ఆమెపై గ్యాంగ్‌రేప్ జరగలేదు.. కానీ జననాంగాలపై తీవ్ర గాయాలు!'