తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Rajasthan Earthquake: రాజస్థాన్​లో భూకంపం- హడలెత్తిన జనం! - రాజస్థాన్​లో భూకంపం

Rajasthan Earthquake: రాజస్థాన్​లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​పై దీని తీవ్రత 4.3గా నమోదైంది. ఈ మేరకు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది.

Earthquake
భూకంపం

By

Published : Dec 12, 2021, 7:39 PM IST

Rajasthan Earthquake: రాజస్థాన్​లోని బికనేర్​లో భూకంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం 6:56 గంటల సమయంలో భూప్రకంపనలు వచ్చినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది.

రిక్టర్ స్కేల్​పై భూకంప తీవ్రత 4.3గా నమోదైందని పేర్కొంది. భూకంపంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:భార్యను టీజ్​ చేశారని ఇద్దరు ఫ్రెండ్స్​ను చంపిన భర్త

ABOUT THE AUTHOR

...view details