తెలంగాణ

telangana

ETV Bharat / bharat

''రివర్స్​ గేర్'​లో మోదీ అభివృద్ధి వాహనం'

దేశంలో వంటగ్యాస్ ధరల పెంపునకు(LPG News Today) సంబంధించి కేంద్రంపై కాంగ్రెస్​నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi News) విమర్శలు గుప్పించారు. కేంద్ర వైఖరితో లక్షలాదిమంది కట్టెలపొయ్యికి పరిమితమవుతున్నారని ఆరోపించారు.

Rahul Gandhi
రాహుల్ గాంధీ

By

Published : Nov 6, 2021, 3:26 PM IST

Updated : Nov 6, 2021, 3:43 PM IST

వంటగ్యాస్ ధరల పెరుగుదలకు(LPG News Today) సంబంధించి కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi News) విమర్శలు గుప్పించారు. కేంద్రం వైఖరి కారణంగా లక్షలాది కుటుంబాలు అభివృద్ధికి మైళ్ల దూరంలో ఉన్నాయని, ప్రజలు కట్టెలపొయ్యికి పరిమితం కావాల్సి వస్తోందని విమర్శించారు.

రాహుల్ గాంధీ ట్వీట్

"ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నఅభివృద్ధి వాహనం.. రివర్స్‌గేర్‌లో నడుస్తోంది. బ్రేకులు సైతం విఫలమయ్యాయి."

-- రాహుల్​గాంధీ, కాంగ్రెస్ నేత

ధరల పెరుగుదల కారణంగా మారుమూల ప్రాంతాల్లోని 42 శాతం మంది ప్రజలు గ్యాస్ వినియోగాన్ని ఆపివేశారన్న ఓ సర్వేను రాహుల్ తన ట్వీట్‌కు జతచేశారు.

ఇదీ చూడండి:పేలిన గ్యాస్​ సిలిండర్​- ఏడుగురికి తీవ్ర గాయాలు

Last Updated : Nov 6, 2021, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details