తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తేయాకు కార్మికురాలిగా మారిన ప్రియాంక - తేయాకులు ఏరుతున్న ప్రియాంక గాంధీ

అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంకగాంధీ.. తేయాకు తోటను సందర్శించారు. అక్కడి తేయాకు కార్మికులతో కలిసి పనిచేశారు.

Priyanka Gandhi Vadra plucks tea leaves with other workers in Assam
తేయాకు కార్మికురాలి అవతారమెత్తిన ప్రియాంకా

By

Published : Mar 2, 2021, 12:14 PM IST

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసోంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. తేయాకు కార్మికురాలి అవతారమెత్తారు. తేయాకు కార్మికులతో కలిసి పనిచేశారు. బిశ్వనాథ్​ జిల్లాలో సదురు టీ గార్డెన్​లో కార్మికులతో పాటు తానూ భుజానికి బుట్టు వేసుకొని ​తేయాకులు ఏరారు ప్రియాంక.

తేయాకు కార్మికురాలిగా అవతారమెత్తిన ప్రియాంక
తేయాకు కార్మికులతో కలిసి పని చేస్తున్న ప్రియాంక గాంధీ
తేయాకు ఏరుతున్న ప్రియాంక

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details