అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అల్లర్లు, హింసాత్మక ఘటనలపై వార్తలు చూడటం చాలా బాధాకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. క్రమబద్ధంగా, శాంతియుతంగా అధికార బదిలీ జరగాలని ఆకాంక్షించారు.
అమెరికా క్యాపిటల్ భవనం వద్ద ఉద్రిక్తతలు బాధాకరం: మోదీ - ట్రంప్ అధికార మార్పిండి
అమెరికా కాంగ్రెస్ సమావేశం సందర్భంగా క్యాపిటల్ భవనం వద్ద చెలరేగిన హింసపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిచారు. అగ్రరాజ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు.
'నిరసనలతో ప్రజాస్వామ్యాన్ని ఆటంకపరచడం సరికాదు'
చట్ట విరుద్ధమైన నిరసనల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను అణిచివేయలేమన్నారు.