తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుమారుడ్ని చంపి తల్లిదండ్రుల ఆత్మహత్య.. కారణమిదే.. - chennai

Parents killed son: తమిళనాడు రాష్ట్రంలో విషాద ఘటన జరిగింది. అవడికి చెందిన ఇద్దరు దంపతులు 14 ఏళ్ల తమ కుమారున్ని చంపి అనంతరం వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

family sucide
కుటుంబం ఆత్మహత్య

By

Published : Feb 5, 2022, 1:30 PM IST

Parents killed son: కొడుకును చంపి అనంతరం తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడు చెన్నైలో జరిగింది. అవడికి చెందిన మహ్మద్​ సలీంకు భార్య సోఫియా, కుమారుడు అబ్దుల్​ సలీం ఉన్నారు. అతని కొడుకు వినికిడి, మాట లోపంతో బాధపడుతున్నాడు.

కారణం ఇదేనా..

దంపతులిద్దరూ వినికిడి సమస్య ఉన్న కొడుకు పరిస్థితి చూసి కలత చెంది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇరువురూ ఆత్మహత్య చేసుకున్నారు. తమ మరణాలకు ఎవరూ కారణం కాదని సలీం అంతకముందే తన సోదరికి మెసెజ్​ చేశాడు. పంచనామా నిమిత్తం మృతదేహాలను కిల్పౌక్​ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:Janga Reddy Passed Away :భాజపా సీనియర్ నేత, మాజీ ఎంపీ కన్నుమూత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details