కరోనా బాధితులకు అండగా నిలిచేలా కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రమంత్రులందరూ తమ నెల జీతాన్ని ఒక సంవత్సరం పాటు కొవిడ్ రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వాలని తీర్మానించింది.
కొవిడ్ రిలీఫ్ ఫండ్‌కు మంత్రుల ఏడాది వేతనం
రాష్ట్రమంత్రులందరూ తమ నెలజీతాన్ని సంవత్సరం పాటు కొవిడ్ రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచే ఈ ఆదేశాలు అమలులోకి వచ్చాయని తెలిపింది.
సీఎం యడియూరప్ప
దీనికి సంబంధించి రాష్ట్రమంత్రివర్గం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. అయితే మే 11న ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం... మే 1 నుంచే మంత్రులు ప్రతినెలా తమ జీతాన్ని కొవిడ్ రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి:'రాష్ట్రాల హక్కుల పరిరక్షణలో రాజ్యసభ భేష్'