తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శ్రీనగర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ముష్కరులు హతం - ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్​లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మరికొందరు ఉండొచ్చన్న అనుమానంతో గాలింపు చర్యలు సాగిస్తున్నాయి.

One terrorist neutralised in the ongoing operation in Lawaypora area of Srinagar: Kashmir Zone Police
కశ్మీర్​లో తీవ్రవాది హతం

By

Published : Dec 30, 2020, 9:42 AM IST

Updated : Dec 30, 2020, 12:09 PM IST

కశ్మీర్​ శ్రీనగర్​లోని​ లావేపొరా ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

ముష్కరులు ఉన్నారన్న సమాచారంతో మంగళవారం సాయంత్రం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఉగ్రవాదులు దాడికి దిగగా... ఎదురుకాల్పులు జరిపాయి. రెండు వర్గాల మధ్య అనేక గంటలపాటు హోరాహోరీ పోరు సాగింది. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు చనిపోయారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి :రామాలయ నిర్మాణానికి ఐఐటీల సహకారం!

Last Updated : Dec 30, 2020, 12:09 PM IST

ABOUT THE AUTHOR

...view details