తెలంగాణ

telangana

ETV Bharat / bharat

13.9కేజీల బంగారం స్వాధీనం - బంగారం స్వాధీనం తాజా

ఉత్తర్​ప్రదేశ్​ నోయిడాలో దాదాపు 8.25 కోట్ల విలువగల సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

Jewelery worth crores recovered in Noida
ఉత్తర్​ప్రదేశ్​లో కోట్ల విలువ గల బంగారం స్వాధీనం

By

Published : Jun 12, 2021, 10:47 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని నోయిడాలో 13.9కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 57లక్షల నగదు, ఓ స్కార్పియో కారును పట్టుకుని, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మొత్తం విలువ దాదాపు 8.25కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

పోలీసులు అరెస్టు చేసిన నిందితులు
పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం

సూర్జాపూర్​ నుంచి దొంగిలించినట్లు నిందితులు అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. కానీ ఆ సొమ్ముపై ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details