అమెరికా అధ్యక్షునిగా బైడెన్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి వినూత్న రీతిలో అభినందనలు తెలిపాడు. ఈఎల్ ఈశ్వర్ రావు అనే కళాకారుడు ఓ గాజు సీసాలో బైడెన్ చిత్రాన్ని పొందుపరిచాడు.
బాటిల్లో బైడెన్- కళాకారుడి వినూత్న అభినందనలు - ఒడిశా
ఒడిశాకు చెందిన ఓ కళాకారుడు వినూత్న రీతిలో బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. గాజు సీసాలో మూడు అంగుళాల వెడల్పు ఉన్న బైడెన్ చిత్రాన్ని పొందుపరిచాడు.
వినూత్న రితీలో ఒడిశా కళాకారుడి అభినందనలు
ఆరున్నర అంగుళాల పొడవు, మూడు అంగుళాల వెడల్పు ఉన్న ఈ చిత్రాన్ని రూపొందించడానికి ఏడు రోజుల సమయం పట్టిందని ఈశ్వర్ రావు తెలిపాడు. బైడెన్‌కు శుభాకంక్షలు చెబుతున్నట్లు ఉన్న ఈ కళాకృతి ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి :తొలిరోజే వలసదారులకు బైడెన్ బంపర్ ఆఫర్!