ముంబయిలో జరిగిన భవన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఓ మహిళతో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
కూలిన నాలుగంతస్తుల భవనం గోడ.. ఒకరు మృతి - మహారాష్ట్రాలో భవన ప్రమాదం
ముంబయిలో నాలుగంతస్తుల భవనం గోడ కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ముంబయిలో భవన ప్రమాదం
నాలుగు అంతస్తుల భవనం గోడ కూలి దానికి ఆనుకుని ఉన్న రెండత్తుల భవనంపై పడింది. ఈ ఘటనలో అగ్ని మాపక సిబ్బది 11 మందిని రక్షించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Last Updated : Jun 7, 2021, 8:46 AM IST