డీఎంకే నేత, లోక్‌సభ ఎంపీ కనిమొళికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కొవిడ్ నిర్ధరణ అయిన వెంటనే ఆమె చెన్నై సీఐటీ కాలనీలోని తన నివాసంలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.
డీఎంకే ఎంపీ కనిమొళికి కరోనా
డీఎంకే ఎంపీ కనిమొళి కరోనా బారిన పడ్డారు. ఆమె తన నివాసంలోనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. గత నెలరోజులుగా ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
కరోనా బారిన పడిన డీఎంకే నేత కనిమొళి
డీఎంకే స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ఆమె గత నెల రోజులుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కొవిడ్ టెస్ట్ చేయించుకున్నారు.
ఇదీ చదవండి:ఆసుపత్రిలో చేరిన ఫరూక్ అబ్దుల్లా