చెన్నైలోని కిల్పాక్ మెడికల్ కాలేజీ వద్దకు రెమ్డెసివర్ కోసం బాధితుల బంధువులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెమ్డెసివర్ కోసం పడిగాపులు కాశారు.
చెన్నైలో రెమ్డెసివర్ కోసం పోటెత్తిన జనం - రెమ్డెసివర్ కోసం ప్రజల ఇక్కట్లు
కరోనా చికిత్సలో ఉపయోగించే రెమ్డెసివర్ కోసం చెన్నైలోని కిల్పాక్ మెడికల్ కాలేజీకి భారీ సంఖ్యలో తరలివచ్చారు. కరోనా నిబంధనలను పక్కన పెట్టిన ప్రజలు ఇంజిక్షన్ కోసం పోటీ పడ్డారు.
చెన్నైలో రెమ్డెసివర్ కోసం పోటెత్తిన జనం
కరోనా విజృంభణ నేపథ్యంలో తమిళనాడులో మే10 నుంచి లాక్ డౌన్ విధించారు. కరోనా నిబంధనలను పాటించకుండా ఇంజిక్షన్ కోసం గుంపులుగుంపులుగా గుమిగూడారు.
ఇదీ చదవండి :ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ ఇవ్వలేం: విజయన్