కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కుమార్తె వివాహం ఆదివారం బెంగళూరులో జరిగింది. శివ కుమార్తె ఐశ్వర్య... కేఫ్ కాఫీ డే యజమాని దివంగత సిద్ధార్థ్ హెగ్డే కుమారుడు అమర్త్య హెగ్డేను వివాహమాడారు. ఈ వేడుకకు డీకే శివకుమార్, ఎస్.ఎం.కృష్ణ తరఫు బంధువులు, వేర్వేరు రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
ఘనంగా డీకే శివ కుమార్తె వివాహం - డీ.కే.శివకుమార్ కుమార్తె వివాహం
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివకుమార్ కుమార్తె వివాహం బెంగళూరులో జరిగింది. దిగంగత వ్యాపారవేత్త కేఫ్ కాఫీ డే(సీసీడీ) అధినేత సిద్ధార్థ హెగ్డే కుమారుడిని ఆమె పెళ్లాడారు.
ఘనంగా కర్ణాటక కాంగ్రెస్ నేత కుమార్తె వివాహం
డీకే శివకుమార్, సిద్ధార్థ్ హెగ్డే మంచి మిత్రులు. బంధువులుగా మారాలన్న వారి కల ఈ వివాహంతో నెరవేరింది.
ఇదీ చదవండి:'కులాంతర వివాహాలతో కుల సమస్యలు తగ్గుతాయి'