కేదార్నాథ్ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని కోరుతూ.. ఆ ఆలయంలోని పూజారులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ థామికి రక్తంతో లేఖలు రాసి నిరసన తెలిపారు. దేవాలయంలోని ధమ్ సాకేత్ బగాదీ, నితిన్ బగ్వాడీ పూజారులు.. రక్తంతో లేఖలు రాశారు. గతంలోనూ ఇలానే ప్రధాని మోదీకి రక్తంతో లేఖలు రాశారు పలువురు పురోహితులు.
రెండు నెలలుగా..