ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రవాదులతో సంబంధమున్న వ్యక్తి అరెస్ట్​ - ఎన్​ఐఏ

పాక్ ఉగ్ర సంస్థతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై కర్ణాటకలో ఓ యువకుడిని ఎన్​ఐఏ అరెస్టు చేసింది.

Karnataka: NIA Arrested an accused in Suspicion of Terror link in  Sirsi
కర్ణాటకలో పాక్​ ఉగ్ర సంబంధిత వ్యక్తి అరెస్ట్​
author img

By

Published : Nov 11, 2020, 3:26 PM IST

పాకిస్థాన్​​ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక వ్యక్తిని అరెస్ట్​ చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ). సిర్సీ తాలుకా అరెకొప్ప ప్రాంతానికి చెందిన సయ్యద్​ ఇద్రీస్​ సాబీ సాబా మున్నా(25)ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. కర్ణాటక పోలీసులు ప్రస్తుతం అతడ్ని ప్రశ్నిస్తున్నారు.

నిందితుడ్ని కోర్టు అనుమతితో తదుపరి విచారణ కోసం బంగాల్​ తీసుకెళ్లనున్నట్లు ఎన్​ఐఏ వర్గాలు తెలిపాయి.

నేర చరిత్ర ఉన్న మున్నాను గతంలోనే మూడు సార్లు అరెస్ట్​ చేసింది ఎన్​ఐఏ.

ఇదీ చదవండి:రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

author-img

...view details