కర్ణాటక హసన్ జిల్లాలోని చెన్నరాయపట్నంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 75వ జాతీయ రహదారిపై కారు-ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
బెంగళూరు నుంచి మంగళూరు వెళుతున్న ట్రక్కును కారు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.