జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంబన్‌లోని జాతీయ రహదారి 44 వద్ద ఓ వాహనం లోయలో పడి ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వాహనం లోయలో పడి ఐదుగురు మృతి - రాంబన్‌లో రోడ్డు ప్రమాదం
వాహనం లోయలో పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జమ్ముకశ్మీర్‌లో జరిగిందీ ఘటన.
రోడ్డు ప్రమాదం
రాంబన్ నుంచి నీల్ సూర్ వెళ్తున్న వాహనం ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొని లోయలో పడినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న సహాయ సిబ్బంది.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు
Last Updated : Jul 3, 2021, 2:00 AM IST