Jammu Kashmir earthquaker: జమ్ముకశ్మీర్లో సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.
జమ్ముకశ్మీర్లో భూకంపం- రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత - earthquake in india
Jammu Kashmir earthquake: జమ్ముకశ్మీర్లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.
భూకంపం
ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భూకంపం కేంద్రం కిల్గిత్ బాల్టిస్థాన్లో 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:భాజపా ఆఫీస్ ముట్టడికి యత్నం.. పంచాయతీ సెక్రటరీలపైకి జలఫిరంగులు