కరోనా మూడో దశ(Corona third wave) ఎప్పుడు వస్తుంది, దాని తీవ్రత ఎలా ఉంటుందని అనేది చెప్పడం కష్టమన్నారు కర్ణాటక కరోనా నిపుణుల కమిటీ ఛైర్మన్ దేవీ శెట్టి.
'మూడో దశ ఎప్పుడని చెప్పలేం.. సిద్ధంగా ఉండాలి' - కరోనా మూడో దశపై నిపుణుల వ్యాఖ్యలు
కరోనా మూడో దశ(Corona third wave) ఎప్పుడు వస్తుంది, తీవ్రత ఎలా ఉంటుందనేది చెప్పడం కష్టమన్నారు కర్ణాటక కరోనా నిపుణుల కమిటీ ఛైర్మన్ దేవీ శెట్టి. అయితే.. ప్రభుత్వాలు అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
కరోనా మూడోదశ
మూడో దశను ఎదుర్కోవడానకి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలన్నారు. అలాగే ప్రజలు.. కరోనా(Covid-19) నిబంధనలను తప్పకుండా పాటించాలని, వ్యాక్సిన్(Corona vaccine) తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి:కేరళలో మరో ఐదుగురికి జికా వైరస్