తన కుటుంబసభ్యులను ఓ కుక్క కరిచిందని ఆగ్రహానికి గురయ్యాడు మధ్యప్రదేశ్ ఇందోర్‌కు చెందిన ఓ వ్యక్తి. కుటుంబ సభ్యులను కరిచింది పొరుగింటి వారి పెంపుడు శునకం అని తెలిసి.. దాన్ని తుపాకీతో కాల్చి చంపేశాడు.
కరిచిందని.. కుక్కను తుపాకీతో కాల్చి.. - ఇందోర్ న్యూస్
తన కుటుంబసభ్యులను కరిచిందనే కోపంతో ఓ వ్యక్తి.. శునకాన్ని కాల్చి చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇందోర్‌లో జరిగింది.
శునకం, కాల్పులు
ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్ 429 (జంతువుల పట్ల క్రూరత్వం) కింద అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:ఇండియన్ ఆర్మీపై ఫేక్ వెబ్సైట్- వ్యక్తి అరెస్ట్