దేశంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. కొత్తగా 31,522 కేసులు నమోదయ్యాయి. 412 మంది ప్రాణాలు కోల్పోయారు. 37,725 మంది వైరస్ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
- మొత్తం కేసులు: 97,87,372
- మరణాలు: 1,41,772
- కోలుకున్నవారు: 92,53,306
- యాక్టివ్ కేసులు: 3,72,293