ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అక్టోబర్​ నాటికి దేశంలో మరో ఐదు టీకాలు! - కేంద్రం

అక్టోబర్​ నాటికి మరో ఐదు కరోనా వ్యాక్సిన్​లు భారత్​లో అందుబాటులోకి వస్తాయని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. మరో పది రోజుల్లో స్పుత్నిక్​-వి వ్యాక్సిన్​కు అత్యవసర అనుమతులు లభించనున్నట్టు పేర్కొన్నాయి.

Sputnik
స్పుత్నిక్​-వి
author img

By

Published : Apr 11, 2021, 3:44 PM IST

ఈ ఏడాది అక్టోబర్ ​నాటికి.. దేశంలో మరో ఐదు కరోనా టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరో పది రోజుల్లో స్పుత్నిక్​-వి వాక్సిన్​కు అత్యవసర అనుమతులు లభిస్తుందని పేర్కొన్నాయి.

మూడో త్రైమాసికం చివరినాటికి(అక్టోబర్)​భారత్​లో అందుబాటులోకి వచ్చే టీకాలు:

  1. జాన్సన్​ అండ్​ జాన్సన్​
  2. జైడస్​ క్యాడిలా తయారు చేసిన జైకోవ్​-డీ టీకా​
  3. బీబీవీ154- అడెనో వైరస్‌ వెక్టార్డ్‌ ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌​(ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్​)
  4. స్పుత్నిక్​-వి
  5. కొవొవాక్స్‌

ఏ వాక్సిన్​కైనా అనుమతిచ్చే ముందు దాని భద్రత, సామర్థ్యమే తమకు ముఖ్యమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత్​లో కొవిషీల్డ్, కొవాగ్జిన్​ టీకాలను పంపిణీ చేస్తున్నారు.

ఇదీ చదవండి:కరోనా విజృంభణతో కఠిన ఆంక్షల్లోకి దేశం!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details