బ్రిటన్ రాయబారికి సమాన్లు జారీ చేసింది భారత విదేశాంగ శాఖ. ఆ దేశ పార్లమెంటులో భారత వ్యవసాయ చట్టాలపై చర్చ జరపడాన్ని తీవ్రంగా ఖండించింది. భారత్ వ్యవసాయ సంస్కరణలపై యూకే పార్లమెంటులో చర్చ.. మరొక ప్రజాస్వామ్య దేశ రాజకీయాల్లో జోక్యాన్ని సూచిస్తుందని స్పష్టం చేసింది.
బ్రిటన్ రాయబారికి భారత విదేశాంగ శాఖ సమన్లు - Ministry of External Affairs news
బ్రిటన్ రాయబారికి సమన్లు జారీ చేసింది భారత విదేశాంగ శాఖ. ఆ దేశ పార్లమెంట్లో భారత వ్యవసాయ సంస్కరణలపై చర్చించడాన్ని తీవ్రంగా ఖండించింది.
బ్రిటన్ రాయబారికి భారత విదేశాంగ శాఖ సమన్లు
తోటి ప్రజాస్వామ్య దేశానికి సంబంధించిన అంశాలను తప్పుగా చూపించి.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయవద్దని బ్రిటిష్ ఎంపీలకు సూచించింది భారత విదేశాంగ శాఖ.
ఇదీ చూడండి:కరోనా టీకా తీసుకున్న దేశ ప్రథమ ఓటరు