భారత్‌లో రోజువారీ కరోనా కేసులు మరోసారి నాలుగు లక్షలకు పైగా నమోదయ్యాయి. కొత్తగా 4,14,188 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. మరో 3,915 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 2,14,91,598
- మరణాలు: 2,34,083
- కోలుకున్నవారు: 1,76,12,351
- యాక్టివ్ కేసులు: 36,45,164