దేశంలో కొత్తగా 40,715 వేల మందికి వైరస్ సోకింది. మరో 199 మంది చనిపోయారు. సోమవారం నమోదైన కొవిడ్ కేసులతో పోల్చితే మంగళవారం కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది.
- మొత్తం కేసులు:1,16,86,796
- మొత్తం మరణాలు:1,60,166
- కోలుకున్నవారు:1,11,81,253
- యాక్టివ్ కేసులు:3,45,377
దేశంలో ఇప్పటివరకు 4 కోట్ల 84 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.