తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 3.62లక్షల కరోనా కేసులు - covid second wave

దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 3.62 లక్షల కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. కానీ మరణాలు ఆందోళనకరంగానే ఉన్నాయి. తాజాగా 4,120మంది ప్రాణాలు కోల్పోయారు.

corona cases updates, కరోనా కేసులు వివరాలు
కరోనా కేసులు

By

Published : May 13, 2021, 9:39 AM IST

Updated : May 13, 2021, 10:44 AM IST

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 3,62,727 కరోనా కేసులు నమోదు కాగా 4,120 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 3,52,181 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు : 2,37,03,665
  • మొత్తం మరణాలు : 2,58,317
  • యాక్టివ్​ కేసులు : 37,10,525
  • మొత్తం కోలుకున్నవారు : 1,97,34,823
18,64,594 మందికి పరీక్షలు నిర్వహించగా 3.62 లక్షల మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో ఇప్పటివరకు 17.52 కోట్లకుపైగా టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Last Updated : May 13, 2021, 10:44 AM IST

ABOUT THE AUTHOR

...view details