తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేసుల్లో పెరుగుదల.. ఒక్కరోజే 29వేల మందికి కరోనా - దేశంలో యాక్టివ్ కేసులు

దేశంలో కొవిడ్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఒక్కరోజే దాదాపు 29వేల కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక్షలు విధిస్తున్నాయి.

covid cases in india
పెరుగుతున్న కేసులు.. ఒక్కరోజే 28 వేల మందికి కరోనా

By

Published : Mar 17, 2021, 9:46 AM IST

భారత్​లో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతోంది. ఒక్కరోజే దేశవ్యాప్తంగా 28,903 కొత్త కేసులు వెలుగుచూశాయి. 188 మంది వైరస్​కు బలయ్యారు.

  • మొత్తం కేసులు:1,14,38,734
  • మొత్తం మరణాలు:1,59,044
  • కోలుకున్నవారు:1,10,45,284
  • యాక్టివ్​ కేసులు:2,34,406

దేశంలో ఇప్పటివరకు 3 కోట్ల 50 లక్షలకుపైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.

ఇదీ చదవండి:సిల్చార్ విమానాశ్రయంలో బాంబు కలకలం

ABOUT THE AUTHOR

...view details