దేశంలో కొవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 23,950 కొత్త కేసులు నమోదయ్యాయి. 333మంది వైరస్ కారణంగా మృతిచెందారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు : 1,00,99,066
- యాక్టివ్ కేసులు : 2,89,240
- రికవరీ అయినవారు : 96,63,382
- మృతులు : 1,46,444