భారత్లో కొవిడ్ కేసుల సంఖ్య (Corona Cases) స్థిరంగా నమోదవుతోంది. కొత్తగా 37,875 మంది వైరస్(Covid-19) బారినపడ్డారు. మరో 369 మంది మరణించారు. ఒక్కరోజే 39,114 మంది కరోనాను జయించారు.
- మొత్తం కేసులు:3,30,96,718
- మొత్తం మరణాలు:4,41,411
- మొత్తం కోలుకున్నవారు:3,22,64,051
- యాక్టివ్ కేసులు:3,91,256
వ్యాక్సినేషన్
దేశంలో (covid india update) కొత్తగా 78,47,625 టీకా డోసులు పంపిణీ(covid vaccination) చేయగా.. మొత్తం టీకా డోసుల సంఖ్య 70,75,43,018కు చేరింది.