తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ.. చెన్నై సహా పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ గురువారం దాడులు నిర్వహిస్తోంది. భారీగా డబ్బులు పంచుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు చేస్తోంది ఐటీ శాఖ.
తమిళనాడులో 20 చోట్ల ఐటీ దాడులు - tamilnadu
శాసనసభ ఎన్నికల వేళ తమిళనాడులో ఐటీ దాడుల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారనే సమాచారం మేరకు 20 చెన్నై సహా పలు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.
తమిళనాడులో 20 చోట్ల ఐటీ దాడులు
చెన్నై, కాంచీపురం, కోయంబత్తూర్, మధురైలలోని 20 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు అధికారులు.
ఇదీ చూడండి:మహిళ లోదుస్తుల్లో రూ.కోటి విలువైన బంగారం