himachal pradesh snowfall: హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తోంది. శుక్రవారం ధౌలాధర్ రేంజ్లో ఎడతెరపి లేకుండా వస్తున్న హిమపాతం కారణంగా పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
snowfall in badrinath: ఇక ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ దేవాలయాన్ని కూడా మంచు దుప్పటి కప్పేసింది. భారీ హిమపాతం కారణంగా ఆలయ పరిసర ప్రాంతాలు పూర్తిగా మంచులో కూరుకుపోయాయి.