తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అడ్డంకులు తొలగించి.. చర్చలు జరపండి' - farmer protests latest news

అడ్డంకులు తొలగించి తమతో కేంద్రం చర్చలు జరపాలని సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు డిమాండ్​ చేశాయి. జనవరి 26న జరిగిన ఎర్రకోట అల్లర్లు తర్వాత ఇప్పటివరకు రైతులు-కేంద్రానికి మధ్య చర్చలు జరగలేదు.

Govt should remove obstacles, open doors for dialogue: Unions protesting against farm laws
'అడ్డంకులు తొలగించి.. చర్చలు జరపండి'

By

Published : Mar 17, 2021, 6:29 AM IST

దిల్లీ సరిహద్దుల్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతు సంఘాలు.. అడ్డంకులు తొలగించి, తమతో చర్చలు జరపాలని కేంద్రాన్ని కోరాయి. చర్చలు జరపడానికి తాము ఎప్పడూ అనుకూలంగా ఉంటామని పేర్కొంది సంయుక్త కిసాన్​ మోర్చా(ఎస్​కేఎం).

రైతులు-కేంద్రానికి మధ్య ఇప్పటివరకు 11సార్లు చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరిసారిగా ఈ ఏడాది జనవరి 22న చర్చలు జరిగాయి.. గణతంత్ర దినోత్సం రోజు రైతులు నిర్వహించిన ట్రాక్టర్​ ర్యాలీ హింసాత్మకంగా మారడం వల్ల మళ్లీ చర్చలు జరగలేదు.

ఇదీ చూడండి:శిరోమణి అకాలీదళ్​ చీఫ్​ సుఖ్​బీర్​​కు కరోనా

ABOUT THE AUTHOR

...view details