జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఛైర్మన్‌గా 1988 బ్యాచ్ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి గిరిధర్ అరమనె నియమితులయ్యారు. ప్రస్తుతం జాతీయ రహదారులు, రవాణా శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయనకు తాత్కాలికంగా ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్‌గా గిరిధర్‌కు అదనపు బాధ్యతలు
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఛైర్మన్‌గా ఐఏఎస్ అధికారి గిరిధర్ అరమనె నియమితులయ్యారు. ఆయనకు తాత్కాలికంగా ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.
ఎన్‌హెచ్‌ఏఐ
ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న సుఖ్‌బీర్ సింగ్ సంధు ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శిగా వెళ్లారు.
ఇదీ చదవండి:నాణ్యత లేని రోడ్ల నిర్మాణం- అంతులేని వ్యధ!