Sharad Yadav news: కేంద్ర మాజీ మంత్రి, లోక్‌తంత్రిక్ జనతా దల్(ఎల్జేడీ) అధినేత శరద్ యాదవ్.. తనపార్టీని లాలూ ప్రసాద్ యాదవ్ అధినేతగా ఉన్న ఆర్జేడీ పార్టీలో విలీనం చేశారు. ఎల్జేడీని ఆర్జేడీలో విలీనంతో రాష్ట్రంలో ప్రతిపక్షాల ఐక్యతకు తొలి అడుగు పడిందన్నారు శరద్ యాదవ్.
ఆర్జేడీలో శరద్ యాదవ్ పార్టీ విలీనం.. భాజపాకు చెక్ పెట్టేందుకే! - ఎల్జేడీ లేటెస్ట్ న్యూస్
Sharad Yadav news: బిహార్ రాజకీయాల్లో ఊహించని పరిణామం ఏర్పడింది. ఎల్జేడీ అధినేత శరద్‌యాదవ్.. తనపార్టీని ఆర్జేడీలో విలీనం చేశారు. రాష్ట్రంలో భాజపాను ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యాయన్నారు శరద్‌యాదవ్.
Sharad Yadav news
రాష్ట్రంలో భాజపాను ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యాయన్నారు. ప్రజల డిమాండ్ మేరకే ఎల్జేడీ, ఆర్జేడీ ఒక్కటయ్యాయని ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ అన్నారు.
ఇదీ చూడండి:హోలీలో వింత ఆచారం.. ప్రమాదకరంగా వేలాడుతూ మొక్కు చెల్లింపు