తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సర్వేపల్లి రాధాకృష్ణన్​ మనవడు కన్నుమూత - కేశవ్​ దేశి రాజు

సర్వేపల్లి రాధాకృష్ణన్​ మనవడు కేశవ్​ దేవీ రాజు (66) మరణించారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

d
d

By

Published : Sep 5, 2021, 7:46 PM IST

Updated : Sep 5, 2021, 8:16 PM IST

మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్​ మనవడు, కేంద్ర మాజీ ఆరోగ్య కార్యదర్శి కేశవ్​ దేశి రాజు (66) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

మధురయ్​కు చెందిన కేశర్​ రాజు.. లండన్​లోని కేంబ్రిడ్జ్​ యూనివర్సిటీలో ఎకనామిక్స్​ విభాగంలో బ్యాచిలర్స్​ డిగ్రీ పట్టా పొందారు. అమెరికాలోని జాన్​.ఎఫ్.​ కెన్నడీ విశ్వవిద్యాలయంలో పబ్లిక్​ అడ్మినిస్ట్రేషన్​లో మాస్టర్స్​ చేశారు. అనంతరం 1978లో సివిల్స్​ పరీక్షలు పాసై.. ఉత్తరాఖండ్​, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రలకు వివిధ బాధ్యతలు చేపట్టారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్​ జయంతి రోజే ఆయన మనవడు మరణించడం వల్ల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Last Updated : Sep 5, 2021, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details