భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆయన సతీమణి గుర్శరణ్ కౌర్.. దిల్లీలోని ఎయిమ్స్‌లో గురువారం తొలి డోసు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
మన్మోహన్, నిర్మలకు కరోనా టీకా తొలి డోస్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం కరోనా టీకా తొలి డోసు టీకా తీసుకున్నారు. కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ కూడా వ్యాక్సిన్ స్వీకరించారు.
కరోనా టీకా తీసుకున్న మన్మోహన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దేశ రాజధానిలోని వసంత్ కుంజ్‌లోని ఫోర్టిస్ ఆస్పత్రిలో కరోనా టీకా వేయించుకున్నారు.
ఇదీ చదవండి:టీకా తీసుకున్న కేజ్రీవాల్, కశ్మీర్ ఎల్జీ
Last Updated : Mar 4, 2021, 1:23 PM IST