దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తండ్రి కొవిడ్ కారణంగా మృతిచెందారు. ఈ విషయాన్ని ట్వటర్ వేదికగా వెల్లడించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
"సత్యేంద్ర దిల్లీ ప్రజల ఆరోగ్యం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారు. సత్యేంద్ర తండ్రి మరణించడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నా."