కరోనా టీకా కొవిషీల్డ్‌ను... తయారైనప్పటి నుంచి 9నెలల వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చని భారత ఔషధ నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ కాల పరిమితి 6 నెలలుగా ఉండేది.
కొవిషీల్డ్ వినియోగ కాలపరిమితి పెంపు
కొవిషీల్డ్ టీకా వినియోగ పరిమితిని 9 నెలలకు పెంచింది భారత ఔషధ నియంత్రణ సంస్థ. ఈ మేరకు డీసీజీఐ జనరల్ వీజీ సోమని.. సీరం ఇన్స్టిట్యూట్కు రాసిన లేఖలో తెలిపారు.
కొవిషీల్డ్
కాల పరిమితి పెంపుపై సీరం ఇన్స్టిట్యూట్కు డీసీజీఐ జనరల్ వీజీ సోమని లేఖ రాశారు.
ఇదీ చదవండి:'టీకాల సమర్థతపై ఆందోళన అనవసరం'