తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో మరో 50 వేల కరోనా కేసులు - Corona death rate in India

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 50,209 వైరస్​ కేసులు వెలుగుచూశాయి. బాధితుల సంఖ్య 83లక్షల 64వేల 86కు చేరింది. మహమ్మారి కారణంగా మరో 704 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాలు 1లక్షా 24వేల 315కు పెరిగాయి.

COVID-19 SINGLE DAY SPIKE OF 50,209 NEW POSITIVE CASES AND 704 DEATHS REPORTED IN INDIA
భారత్​లో మరో 50వేల కేసులు నమోదు

By

Published : Nov 5, 2020, 10:08 AM IST

Updated : Nov 5, 2020, 10:30 AM IST

దేశంలో మరో 50వేల 209 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. వైరస్​ సోకిన వారిలో మరో 704 మంది మృతి చెందారు.

దేశంలో కరోనా కేసులు వివరాలు

దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 12,09,425 నమూనాలను పరీక్షించినట్టు తెలిపింది భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​). ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 11కోట్ల 42లక్షలు దాటింది.

రాష్ట్రాల వారీగా కరోనా కేసులు

వైరస్​ సోకిన వారిలో ఇప్పటివరకు 92 శాతం మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్త రికవరీ రేటు 92.20 శాతంగా ఉంది. మరణాల రేటు 1.49 శాతంగా నమోదైనట్టు వెల్లడించింది.

కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు

ఇదీ చదవండి:'ఆగస్టు కల్లా 25 కోట్ల మందికి కొవిడ్​ టీకా'

Last Updated : Nov 5, 2020, 10:30 AM IST

ABOUT THE AUTHOR

...view details