ప్రముఖ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను(Vaccine) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గుర్తింపు పొందిన వ్యాక్సిన్ల జాబితాలో చేర్చే దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ఇందుకోసం డబ్ల్యూహెచ్‌ఓకు డేటా అందజేస్తున్నట్లు తెలిపింది. సాధ్యమైనంత త్వరగా కొవాగ్జిన్‌కు గుర్తింపు దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించింది.
Vaccine: 'త్వరలో కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు' - డబ్ల్యూహెచ్‌ఓ
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాకు(Vaccine) ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) గుర్తింపు లభించే దిశగా సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
కొవాగ్జిన్
ఆ టీకాను(Vaccine) పిల్లలకు అందించడంపై ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి:'దేశంలో 68శాతం కేసులు తగ్గాయ్'
Last Updated : Jun 5, 2021, 8:09 AM IST