టూల్‌కిట్ కేసు నిందితుడు శంతను ములుక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై స్పందన తెలపాలని దిల్లీ అదనపు సెషన్స్ కోర్టు పోలీసులను ఆదేశించింది. వర్చవల్‌గా బుధవారం చేపట్టిన విచారణలో ములుక్‌కు బాంబే హైకోర్టు ఈనెల 16న ట్రాన్సిట్ బెయిల్‌ను మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావించింది. బాంబే కోర్టు ఆదేశాల ప్రకారం ఈనెల 26 వరకు శంతనును అరెస్ట్ చేసే హక్కు లేదని స్పష్టం చేసింది.
విచారణ వాయిదా..