మరికొద్ది రోజుల్లో జరగనున్న బంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. బంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి.. కోల్కతాలో జరిగిన కార్యక్రమంలో ఈ మేనిఫెస్టోను ఆవిష్కరించారు.
మేనిఫెస్టోలోని ముఖ్య హామీలు..
- సమన్యాయ పాలన
- విద్యా రంగం అభివృద్ధి
- ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం
- పరిశ్రమల స్థాపన, సంస్కృతి పరిరక్షణ
- ప్రజలకు సామాజిక భద్రత