తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. తన తండ్రి, మాజీ సీఎం ఎం కరుణానిధికి నివాళులర్పించారు. కరుణానిధి 98వ జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించారు.
కరుణానిధికి సీఎం స్టాలిన్ నివాళి - కరుణానిధి జయంతి
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధికి నివాళులర్పించారు సీఎం ఎంకే స్టాలిన్. తన తండ్రి 98వ జయంతి సందర్భంగా .. కరుణానిధి స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు.
స్టాలిన్, కరుణానిధి
ఈ సందర్భంగా.. డీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు మాజీ సీఎం అన్నాదురైకి కూడా నివాళులర్పించారు సీఎం.