తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.100కోట్ల విలువైన కొకైన్​ స్వాధీనం - అక్రమంగా కొకైన్​ను ఆస్ట్రేలియాకు తరలించాలని చూసిన వ్యక్తి

అక్రమంగా కొకైన్​ను ఆస్ట్రేలియాకు తరలించాలని చూసిన వ్యక్తిని చండీగఢ్​ పోలీసులు అరెస్టు చేశారు. ఆ డ్రగ్స్​ విలువ రూ. వంద కోట్లకు పైగా ఉంటుందని వెల్లడించారు.

cocaine
కొకైన్

By

Published : May 13, 2021, 10:21 PM IST

చండీగఢ్​లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. రూ.100కోట్ల విలువైన 10.24 కిలోల కొకైన్​ను అక్రమంగా ఆస్ట్రేలియాకు కొరియర్​లో పంపడానికి ప్రయత్నించిన వ్యక్తిని చండీగఢ్​​ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు చెన్నైకి చెందిన అష్పక్​ రహమాన్ అని పోలీసులు తెలిపారు.

శుక్రవారం రోజు నిందితున్ని కోర్టులో ప్రవేశపెడతామని పేర్కొన్నారు. అనంతరం.. కస్టడీ కోరి అతడ్ని ప్రశ్నించనున్నారు.

ఇదీ చదవండి:కేరళలో 300 కిలోల డ్రగ్స్​ స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details