బంగాల్లో పోంజి కుంభకోణం కేసు విచారణలో భాగంగా కోల్కతా ముకుందాపుర్లోని ప్రముఖ మెజీషియన్ పీసీ సర్కార్ ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. దీంతో పాటు కోల్కతాలో మరో మూడు చోట్ల సోదాలు జరిపారు అధికారులు. 10 మంది సీబీఐ అధికారులు సుమారు రెండున్నర గంటలపాటు సర్కార్ను విచారించారు. చిట్ఫండ్ సంస్థకు పీసీ సర్కార్ గతంలో బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు.
పోంజి స్కాం: ప్రముఖ మెజీషియన్ ఇంట్లో సీబీఐ సోదాలు - పోంజి కుంభకోణం
పోంజి కుంభకోణం కేసు విచారణలో భాగంగా బంగాల్లోని ప్రముఖ మెజీషియన్ పీసీ సర్కార్ జూనియర్ ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది.
పోంజి స్కాం: ప్రముఖ మెజీషియన్ ఇంట్లో సీబీఐ సోదాలు
ఈ సంస్థ నుంచి పీసీ సర్కార్ డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇదీ చదవండి :పోంజి స్కాం: భారీ స్థాయిలో సీబీఐ సోదాలు